Published on Jul 27, 2024
Freshers
కిండ్రిల్‌లో కస్టమర్ సర్వీస్ రెప్రజెంటేటివ్ పోస్టులు
కిండ్రిల్‌లో కస్టమర్ సర్వీస్ రెప్రజెంటేటివ్ పోస్టులు

కిండ్రిల్‌ కంపెనీ కస్టమర్ సర్వీస్ రెప్రజెంటేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: కస్టమర్ సర్వీస్ రెప్రజెంటేటివ్

కంపెనీ: కిండ్రిల్‌ 

అర్హత: ఏదైనా డిగ్రీ.

నైపుణ్యాలు: 0-1 సంవత్సరం కస్టమర్ సర్వీస్/ టెక్నికల్ సపోర్ట్ అనుభవం, విండో 10 ట్రబుల్‌షూటింగ్, కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 23.8.2024

Website:https://kyndryl.wd5.myworkdayjobs.com/KyndrylProfessionalCareers/job/Hyderabad-Telangana-India/Customer-Service-Representative_R-21374