కాంటిలీవర్ ల్యాబ్స్ కంపెనీ మార్కెటింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్టు: మార్కెటింగ్
కంపెనీ: కాంటిలీవర్ ల్యాబ్స్ (Cantilever Labs)
అర్హత: బీటెక్/ బీబీఏ-2024
నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, ఎంఎస్-ఆఫీస్.
స్టైపెండ్: నెలకు రూ.6,000.
వ్యవధి: 3 నెలలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 14-11-2024