ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ ఎవరెస్టును బ్రిటిష్ పర్వతారోహకుడు కెంటన్ కూల్ 19వ సారి అధిరోహించాడు.
ఇంగ్లండ్‌కు చెందిన కెంటన్ (51) 2025, మే 18న ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగ రాసుకున్నాడు.
దీంతో 19సార్లు ఎవరెస్టును ఎక్కిన తొలి షెర్పా కానీ వ్యక్తిగా అతను నిలిచాడు.
ఇప్పటివరకు ఎవరెస్టును 30 సార్లు అధిరోహించిన నేపాలీ షెర్పా గైడ్ కామీ రీటా పేరిట రికార్డు ఉంది.