హైదరాబాద్‌లోని కేజీఆర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ (కేజీఆర్) కస్టమర్ సపోర్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: కేజీఆర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్
పోస్టు పేరు: కస్టమర్ సపోర్ట్
నైపుణ్యాలు: డిజిటల్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్‌లొ నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9,000- రూ.10,000.
వ్యవధి: 6 నెలలు
దరఖాస్తు గడువు: 13-03-2026.