కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన సెక్యూరిటీ అడ్వైజర్, ప్రాజెక్ట్ అడ్వైజర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. సెక్యూరిటీ అడ్వైజర్: 01
2. ప్రాజెక్ట్ అడ్వైజర్: 01
3. సెక్యూరిటీ ఆఫీసర్: 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 డిసెంబర్ 20వ తేదీ నాటికి 50 నుంచి 62 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు సెక్యూరిటీ అడ్వైజర్‌కు రూ.2,00,000, ప్రాజెక్ట్ అడ్వైజర్‌కు రూ.1,50,000, సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.59,000.
ఎంపిక ప్రక్రియ: పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్ 20.
Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/683