కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, కొచ్చి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో వర్క్‌మెన్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 260
వివరాలు:
విభాగాలు: షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, పెయింటర్, మెషినిస్ట్, క్రేన్ ఆపరేటర్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్, షిప్‌రైట్‌ఉడ్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2026 ఫిబ్రవరి 7వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.23,300.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 7.
Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/683