Published on Apr 29, 2025
Government Jobs
కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు
కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌, కేరళ ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ప్రాజెక్టు ఆఫీసర్‌(మెకానికల్): 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(మెకానికల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 2025 మే 12వ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.46,000 - రూ.54,000.

దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 12-05-2025.

Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/680