కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్) కేరళ వివిధ విభాగాలలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 03
2. డిప్లొమా అప్రెంటిస్: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 నవంబర్ 17వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి.
స్టెపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.15,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.13,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 అక్టోబర్ 31.
దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 17.