కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 224
వివరాలు:
పోస్టులు, ట్రేడులు:
ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్ (షీట్ మెటల్ వర్కర్, వెల్డర్)
ఔట్‌ఫిట్ అసిస్టెంట్ (మెకానిక్ డిజిల్, మెకానిక్ మోటర్ వెహికిల్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, షిప్‌వ్రైట్ వుడ్, మెషినిస్ట్, ఫిట్టర్).
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.23,300.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 45 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-12-2024.
Website:https://cochinshipyard.in/
Apply online:https://cdn.digialm.com//EForms/configuredHtml/32530/92133/Registration.html