Published on May 27, 2025
Government Jobs
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఫైర్‌మ్యాన్‌ పోస్టులు
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఫైర్‌మ్యాన్‌ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కొచ్చిలోని వర్క్‌మెన్‌ కేటగిరిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25

వివరాలు: 

1. ఫైర్‌మెన్‌: 15

2. సెమీ స్కిల్డ్‌ రిగ్గర్‌: 09

3. కుక్‌: 01

అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఆరో తరగతి, ఏడో తరగతి ఉత్తీర్ఱతతో పాటు ఉద్యోగానుభవం, భాషా నైపుణ్యాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20-06-2025 నాటికి 40 ఏళ్లు మించకూడదు. 

స్టైపెండ్: నెలకు రూ.21,300- రూ.69,840.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఫేజ్‌1, 2 పరీక్షల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-06-2025.

Website:https://cochinshipyard.in/