ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 140
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 70
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 70
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, నేవల్ అర్కిటెక్చర్ అండ్ షిప్‌బిల్డింగ్, కమర్షియల్ ప్రాక్టీస్, కంప్యూటర్ ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ఱత ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,000; టెక్నీషియన్‌కు రూ.10,200.
వయోపరిమితి: 20-09-2025 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 25-09-2025.