ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కోల్‌కతాలోని కొచ్చిన్‌షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
వివరాలు:
ఆపరేటర్ (ఫోర్క్‌లిఫ్ట్ / ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫామ్): 24
ఆపరేటర్ (డీజిల్ క్రేన్స్): 03
అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు మొదటి ఏడాది రూ.27,000.
వయోపరిమితి: 21-11-2025 నాటికి 45ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ప్రాక్టికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 21-11-2025.
Website:https://cochinshipyard.in/