కొచ్చిన్ పోర్ట్ అథారిటీ, కేరళ మెరైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. మెరైన్ ఇంజినీర్: 05
2. సూపరింటెండింగ్ ఇంజినీర్: 01
3. డిప్యూటీ డైరెక్టర్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 - 40 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు మెరైన్ ఇంజినీర్‌కు రూ.70,000 - రూ.2,00,000, సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు రూ.60,000 - రూ.1,80,000, డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.50,000 - రూ.1,60,000.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 23.