కొచ్చిన్ పోర్ట్ అథారిటీ, కేరళ కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. డ్రెడ్జర్ కమాండర్: 01
2. అసిస్టెంట్ ఇంజినీర్: 02
3. డిప్యూటీ డైరెక్టర్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ( కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), సీఎంఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: డ్రెడ్జర్ కమాండ్ పోస్టుకు 45 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు 35 ఏళ్లు.
జీతం: నెలకు డ్రెడ్జర్ కమాండ్ పోస్టుకు రూ.70,000 - రూ.2,00,000, అసిస్టెంట్ ఇంజినీర్ కు రూ. 40,000 - రూ. 1,40,000, డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు రూ.50,000 - 1,60,000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23-02-2025.