Published on Sep 27, 2024
Walkins
ఔరంగాబాద్‌ కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్/ ఆఫీస్‌ స్టాఫ్
ఔరంగాబాద్‌ కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్/ ఆఫీస్‌ స్టాఫ్

మహారాష్ట్ర, ఔరంగాబాద్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

1. ఫీల్డ్ స్టాఫ్

2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌)

3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్)

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.10.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు ఆఫీస్‌ స్టాఫ్‌కు రూ.25,500. ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.37,000.

ఇంటర్వ్యూ తేదీ: 12, 13.10.2024.

వేదిక: ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, చంద్రమౌలి బిల్డింగ్‌, ప్లాట్‌ నెం.27, వీర్‌ సావర్కర్‌ చౌక్‌, సామ్రాట్‌నగర్, షానూర్‌వాడి రోడ్‌, ఔరంగాబాద్‌.

Website:https://cotcorp.org.in/