దిల్లీలోని ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్) వివిధ విభాగాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 300
వివరాలు:
1. జర్నలిస్ట్ ఆఫీసర్: 285
2. హిందీ ఆఫీసర్ (రాజభాష): 15
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025 నవంబర్ 30వ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.85,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు రూ.250.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకణకు చివది తేదీ: 2025 డిసెంబర్ 15.