Published on Nov 17, 2025
Current Affairs
ఓరుగంటి శ్రీనివాస్‌
ఓరుగంటి శ్రీనివాస్‌
  • రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్‌ రాజస్థాన్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఓరుగంటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సంస్కరణలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమం విభాగం కార్యదర్శిగా పనిచేశారు.  
  • శ్రీనివాస్‌ 2026 సెప్టెంబరు వరకు రాజస్థాన్‌ సీఎస్‌గా కొనసాగుతారు.