హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో (ఫేజ్-1) అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ఎంబీఏ, ఎంసీఏ
2. ఎంఏ: హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ.
3. ఎంఎస్సీ: మ్యాథ్స్, స్టాటిస్టిక్స్
4. ఎంకాం
5. బీఏ: మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్
6. బీకాం: జనరల్
7. బీబీఏ
8. అడ్వాన్స్డ్ డిప్లొమా: మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, వేదిక్ ఆస్ట్రాలజీ
9. అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా: వేదిక్ ఆస్ట్రాలజీ
10. సర్టిఫికేట్ కోర్సు: యోగా
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సు వ్యవధి: పీజీకి రెండేళ్లు, యూజీకి మూడేళ్లు, అడ్వాన్స్డ్ డిప్లొమాకి ఏడాది, సర్టిఫికేట్ కోర్సుకు ఆరు నెలలు.
బోధనా మాధ్యమం: కోర్సును బట్టి ఇంగ్లిష్ లేదా తెలుగు లేదా ఉర్దూ రెండు మాధ్యమాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఫేజ్-I అడ్మిషన్లు ప్రారంభం: 16-08-2024.
దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2024.
Website:http://www.oucde.net/index.php
Apply online:https://oupgrrcde.com/Registration/Student/Default#