ఒరాకిల్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
పోస్ట్: సాఫ్ట్‌వేర్ డెవలపర్
కంపెనీ: ఒరాకిల్
అనుభవం: 0 - 2 సంవత్సరాలు
అర్హత: ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ, పీజీ లేదా తత్సమానం.
నైపుణ్యాలు: జావా ప్లాట్‌ఫామ్, యూఐ స్టాక్, డేటాబేస్ & క్లౌడ్ అప్లికేషన్స్ అనుభవం, జావా/ జేఈఈ టెక్నాలజీ, ఫ్రేమ్‌వర్క్ పరిజ్ఞానం తదితరాలు.
జాబ్ లొకేషన్: బెంగుళూరు.
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 22.9.2024