Published on Oct 24, 2024
Private Jobs
ఒరాకిల్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్-2 పోస్టులు
ఒరాకిల్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్-2 పోస్టులు

ఒరాకిల్ కంపెనీ ఫైనాన్షియల్ అనలిస్ట్-2 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: ఫైనాన్షియల్ అనలిస్ట్-2 

కంపెనీ: ఒరాకిల్ కంపెనీ 

అనుభవం: 0-2 సంవత్సరాలు.

అర్హత: బీఏ/బీఎస్

నైపుణ్యాలు: అకౌంటింగ్, డేటా అనాలసిస్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం (ఎక్స్ఎల్, వర్డ్ డాక్యుమెంట్, పవర్ పాయింట్), కమ్యూనికేషన్ స్కిల్స్‌ (వెర్బల్ అండ్ రైటింగ్) తదితరాలు.

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా ఉన్న ఒరాకిల్ సంస్థలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 20.11.2024

Website:https://eeho.fa.us2.oraclecloud.com/hcmUI/CandidateExperience/en/sites/jobsearch/job/255132