Published on Oct 11, 2024
Private Jobs
ఒరాకిల్‌లో అనలిస్ట్ పోస్టులు
ఒరాకిల్‌లో అనలిస్ట్ పోస్టులు

ఒరాకిల్ కంపెనీ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: అనలిస్ట్, గ్లోబల్‌ ఆర్డర్ మేనేజ్‌మెంట్- ఎల్ఎఫ్‌వైఎస్ అండ్ హెచ్‌డబ్ల్యూ.

కంపెనీ: ఒరాకిల్ కంపెనీ (Oracle) 

అనుభవం: 0-2 సంవత్సరాలు.

అర్హత: గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్

నైపుణ్యాలు: ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్-మేకింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం (ఎక్స్ఎల్, వర్డ్ డాక్యుమెంట్, పవర్ పాయింట్), కమ్యూనికేషన్ స్కిల్స్‌ (వెర్బల్ అండ్ రైటింగ్) తదితరాలు.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 8.11.2024

Website:https://careers.oracle.com/jobs/#en/sites/jobsearch/job/258303?lastSelectedFacet=AttributeChar6&location=India&locationId=300000000106947&mode=location&selectedFlexFieldsFacets=%22AttributeChar6%7C0+to+2%2B+years%22