ఒడిశా 27వ గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు 2025, జనవరి 3న బాధ్యతలు స్వీకరించారు.
భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చక్రధారి శరణసింగ్.. హరిబాబుతో ప్రమాణస్వీకారం చేయించారు.