Published on May 3, 2025
Government Jobs
ఐహెచ్‌ఎంసీఎల్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు
ఐహెచ్‌ఎంసీఎల్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌ఎంసీఎల్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా ఇంజినీర్‌ (ఐటీఎస్‌)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 49

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీలో(ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌/ డేటా సైన్స్‌ అండ్ ఏఐ), గేట్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 జూన్‌ 2వ తేదీ నాటికి 21 - 30 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000 - 1,40,000.

ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్‌లో మెరిట్ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 2.

Website:https://ihmcl.co.in/careers/