Published on Feb 26, 2025
Current Affairs
ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా
ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా

భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు అందున్నాడు. ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, ‘టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాలు అందులో ఉన్నాయి.

2024 సంవత్సరానికి గాను బుమ్రా ఈ అవార్డులు గెలుచుకున్నాడు. 2024 ఐసీసీ టెస్టు, టీ20 జట్లలోనూ బుమ్రాకు చోటు దక్కింది.