Published on Jun 6, 2025
Current Affairs
ఐసీసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ కళలను ప్రోత్సహించి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశాలు కల్పించేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌)తో ఏప

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ కళలను ప్రోత్సహించి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశాలు కల్పించేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌)తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. 2025, జూన్‌ 5న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సంయుక్త కార్యదర్శి, ఐసీసీఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మనీషాస్వామి, ఏపీ సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మల్లికార్జునరావు ఎంఓయూపై  సంతకాలు చేశారు.