దిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 4
వివరాలు:
రిసెర్చ్ అసోసియేట్-I: 01
ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-I: 02
సీనియర్ రిసెర్చ్ ఫెలో- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్
ఈమెయిల్:amit.icmrcar@gmail.com.
పని ప్రదేశం: ఐసీబీఈబీ క్యాంపస్, న్యూదిల్లీ.
చివరి తేదీ: 15.5.2025
Website:https://www.icgeb.org/