హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్- డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్ -1: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఎనిమల్ సైన్స్, అగ్రికల్చర్, లైఫ్ సైన్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27-02-2025 తేదీ నాటికి 21 - 45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: ఐసీఏఆర్-డీపీఆర్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేదీ: 27-02-2025.