Published on Jun 14, 2025
Walkins
ఐసీఏఆర్‌-ఐఐఎంఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులు
ఐసీఏఆర్‌-ఐఐఎంఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌-ఐఐఎంఆర్‌) హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు సంఖ్య: 09

వివరాలు:

1. సీనియర్ రీసెర్చ్‌ ఫెలో/యంగ్‌ ప్రొఫెషనల్‌-2: 07

2. యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, పీజీ, ఎంఎస్సీలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 జూన్‌ 25వ తేదీ నాటికి ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులకు 35 ఏళ్లు, యంగ్‌ పొఫెషనల్-2 పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌-2, ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులకు రూ.42,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-1 పోస్టుకు రూ.30,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్‌ 25.

వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-500030.

Website:https://www.millets.res.in/ad.php