ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. బిజినెస్ మేనేజర్(టీమ్ లీడ్): 01
2. రిసెర్చ్ అసోసియేట్: 01
3. టెక్నికల్ అసిస్టెంట్: 01
4. బిజినెస్ ఎగ్జిక్యూటివ్: 02
5. టెక్నికల్ అసోసియేట్: 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు బిజినెస్ మేనేజర్‌కు రూ.1,25,000, రిసెర్చ్ అసోసియేట్‌కు రూ.1,00,000, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.30,000, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.50,000, టెక్నికల్ అసోసియేట్‌కు రూ.50,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 3.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 5, 11.
వేదిక: ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) హైదరాబాద్-500030.