Published on Mar 30, 2025
Walkins
ఐసీఏఆర్-ఐఏఆర్‌ఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఐసీఏఆర్-ఐఏఆర్‌ఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

తమిళనాడులోని ఐసీఏఆర్- ఇండియన్‌ అగ్రికల్చరల్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, రీజినల్ స్టేషన్‌ (ఐఏఆర్‌ఐ) వెల్లింగ్టన్‌ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెనల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

నిర్వహిస్తోంది. 

వివరాలు:

యంగ్‌ ప్రొఫెషనల్-1: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(అగ్రికల్చర్‌)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు.

జీతం: నెలకు రూ.30,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 18 ఏప్రిల్‌ 2025

వేదిక: ఐసీఏఆర్‌-ఐఏఆర్‌ఐ, ఆర్‌ఎస్‌, వెల్లింగ్టన్‌

Website: https://www.iari.res.in/bms/announcements/jobs.php