న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
వివరాలు:
1. అసిస్టెంట్ డైరెక్టర్- 03
2. జాయింట్ డైరెక్టర్- 02
3. డిప్యూటీ డైరెక్టర్- 05
4. ఎగ్జిక్యూటివ్- 04
5. అసిస్టెంట్ ఇంజినీర్: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, లా డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ ఉత్తీర్ణత ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు జాయింట్ డైరెక్టర్‌కు రూ.78,800- రూ.2,09,200; డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.67,700- రూ.2,08,700; అసిస్టెంట్ డైరెక్టర్‌కు రూ.56,100- రూ.1,77,500; ఇతర పోస్టులకు రూ.47,600- రూ.1,51,100.
వయెపరిమితి: 01.03.2026 నాటికి జాయింట్ డైరెక్టర్‌కు రూ.50ఏళ్లు; ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజినీర్‌కు 35ఏళ్లు; డిప్యూటీ డైరెక్టర్‌కు 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: 12.04.2026.
Website:https://www.icsi.edu/careers/