Published on Dec 26, 2025
Walkins
ఐసీఎస్‌ఐఎల్‌లో సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులు
ఐసీఎస్‌ఐఎల్‌లో సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇంటలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఐసీఎస్‌ఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు: 

సైన్స్‌ గ్రాడ్యుయేట్‌: 08 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ లేదా ఎంఎస్సీ  (కెమిస్ట్రీ/బయో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/జూవాలజీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/ఎన్విరాన్మెంటల్‌ కెమిస్ట్రీ/బోటనీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

జీతం: నెలకు రూ.24,356.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: డిసెంబర్‌ 9వరకు ఓటీఆర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.590.

ఇంటర్వ్యూ తేదీ: 02-01-2026.

వేదిక: ఐసీఎస్‌ఐఎల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌, పోస్ట్‌ ఆఫీస్‌ పైన, ఓఖ్లా ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, ఫేజ్‌-3, న్యూదిల్లీ.

Website:https://icsil.in/walkin