న్యూదిల్లీలోని ఇంటలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్‌ఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
ఆఫీస్ అసిస్టెంట్: 06
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఏడాది పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.24,356.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: నవంబర్ 25 వరకు ఓటీఆర్ రిజిస్ట్రర్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.590.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ: 09.12.2025.
వాక్‌ఇన్ ఇంటర్వ్యూ: 10.12.2025.
వేదిక: డి.పి.రాస్టోగి సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి. నోయిడా.