Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 24, 2026
Government Jobs
ఐసీఎంఆర్‌ దిల్లీలో స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3 ఉద్యోగాలు
ఐసీఎంఆర్‌ దిల్లీలో స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3 ఉద్యోగాలు

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3: 05

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఎంబీబీఎస్‌, పీజీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడుదు. 

వేతనం: నెలకు రూ.67,700 - రూ.2,08,700.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1,500. ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేది: 2026 ఫిబ్రవరి 28. 

Website:https://www.icmr.gov.in/employment-opportunities