ఐసీఎంఆర్- నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్ (ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్) ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సైంటస్ట్-సీ(మెడికల్): 08
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఎంబీబీఎస్ లేదా ఎండీ, ఎంఎస్ లేదా పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేది: 2025 నవంబర్ 17.