ఐసీఎంఆర్- నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్‌మ్యాటిక్స్ అండ్ రిసెర్చ్ (ఐసీఎంఆర్-ఎన్‌సీడీఐఆర్) ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. యంగ్ ప్రొఫెషనల్-1(గ్రాఫిక్ డిజైన్): 01
2. యంగ్ ప్రొఫెషనల్-1(సాఫ్ట్ వేర్ టెస్టర్): 01
3. యంగ్ ప్రొఫెషనల్-2(సాఫ్ట్ వేర్ డెవలపర్): 01
4. యంగ్ ప్రొఫెషనల్-2(డేటా వేర్ హౌసింగ్ స్పెషలిస్ట్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ(కంప్యూటర్ అప్లికేషన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యంగ్ ప్రొఫెషనల్-1కు 35 ఏళ్లు, యంగ్ ప్రొఫెషనల్-2కు 40 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్-1కు రూ.30,000, యంగ్ ప్రొఫెషనల్-2కు రూ.42,000.
దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా email recruitment@ncdirindia.org
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 18-03-2025.
వేదిక: ఐసీఎంఆర్-ఎన్‌సీడీఐఆర్, బెంగళూరు.