దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) డెరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సైంటిస్ట్-బి: 28 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ 56,000- రూ.1,77,500.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు పీజు: జనరల్/ఓబీసీలకు రూ.1500; ఎస్సీ/ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20.12.2025.