దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
1. ప్రాజెక్ట్ మేనేజర్- సైంటిఫిక్(మెడికల్)- 01
2. ప్రాజెక్ట్ మేనేజర్- సైంటిఫిక్ (నాన్-మెడికల్)- 01
3. ప్రాజెక్ట్ మేనేజర్- టెక్నికల్ (సీపీసీ- డివిజన్)- 01
4. ప్రాజెక్ట్ మేనేజర్- (అడ్మిన్)- 01
5. ప్రాజెక్ట్ మేనేజర్(ఫైనాన్స్)- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎంపీఎం, ఎంబీబీఎస్, ఎండీ, పీజీ, పీహెచ్‌డీ, ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 ఏళ్లు ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.05.2025.