ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), రిఫైనరీస్ డివిజన్ పరిధిలోని బొంగైగావ్, గువాహటి రీజియన్‌లలో ట్రేడ్ అప్రెంటిస్/టెక్నీషియన్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అప్రెంటిస్: 109 ఖాళీలు
బొంగైగావ్ రిఫైనరీ (ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్): 69
గువాహటి రిఫైనరీ (ట్రేడ్ అండ్ టెక్నికల్ అప్రెంటిస్): 40
ట్రేడులు/ విభాగాలు: అటెండెంట్ ఆపరేటర్, కెమికల్, కెమికల్, ఫిట్టర్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 28.02.2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.03.2026.
దరఖాస్తు చివరి తేదీ: 22.03.2026.