Please re-enter your password to continue with this action.
అంతర్జాతీయ ఉమ్మడి వేదిక అయిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాధారణ బడ్జెట్‌కు భారత్ తన వంతుగా రూ.317 కోట్లను చెల్లించింది. ఈ చెల్లింపును ఫిబ్రవరి 3 నాటికి పూర్తి చేయడంతో సకాలంలో నిధులు అందించిన 47 సభ్య దేశాల గౌరవ జాబితాలో భారత్ చోటు సంపాదించింది.