Published on Oct 3, 2024
Private Jobs
ఐబీఎంలో ప్రాసెస్ అసోసియేట్ పోస్టులు
ఐబీఎంలో ప్రాసెస్ అసోసియేట్ పోస్టులు

ఇంటర్నేషన్‌ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) కంపెనీ ప్రాసెస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: ప్రాసెస్ అసోసియేట్- లెర్నింగ్

కంపెనీ: ఇంటర్నేషన్‌ బిజినెస్ మెషీన్స్‌ (ఐబీఎం)

అనుభవం: 0-1 సంవత్సరాలు.

అర్హత: ఏదైనా డిగ్రీ 

నైపుణ్యాలు: కంప్యూటర్ పరిజ్ఞానం, డేటా ప్రాసెసింగ్, డేటా మేనేజ్‌మెంట్, వెర్బల్ అండ్ రైటింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 27.10.2024

Website:https://careers.ibm.com/job/21059495/process-associate-learning-bangalore-in/?codes=