హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (ఐపీఈ) 2026-28 విద్యాసంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పీజీడీఎం- పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
పీజీడీఎం- మార్కెటింగ్ మేనేజ్‌మెంట్
పీజీడీఎం- బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
పీజీడీఎం- ఇంటర్నేషనల్ బిజినెస్
పీజీడీఎం- హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
పీజీడీఎం- బిజినెస్ అనాలసిస్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్/ గ్జాట్/ జీమ్యాట్/ మ్యాట్/ సీమ్యాట్/ ఏటీఎంఏ టెస్ట్ స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఏదైనా నేషనల్ ఎగ్జామినేషన్ వ్యాలిడ్ స్కోర్‌తో పాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ తేదీ: 31.03.2026.
Website:https://www.ipeindia.org/