హైదరాబాదులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ 2025-27 విద్యాసంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పీజీడీఎం- పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
పీజీడీఎం- మార్కెటింగ్ మేనేజ్‌మెంట్
పీజీడీఎం- బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
పీజీడీఎం- ఇంటర్నేషనల్ బిజినెస్
పీజీడీఎం- హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
పీజీడీఎం- బిజినెస్ అనాలసిస్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్/ గ్జాట్/ జీమ్యాట్/ మ్యాట్/ సీమ్యాట్/ ఏటీఎంఏ టెస్ట్ స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఏదైనా నేషనల్ ఎగ్జామినేషన్ వ్యాలిడ్ స్కోర్‌తో పాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-03-2025.
ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ తేదీ/ ప్రదేశం: 12.04.2025, శామీర్‌పేట్.
Website:https://www.ipeindia.org/
Apply online:https://admissions.ipeindia.org/