ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఐపీఆర్‌సీఎల్) డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 05
2. డిప్లొమా అప్రెంటిస్: 05
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 అక్టోబర్ 10వ తేదీ నాటికి 23 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.10,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,000.
శిక్షణ వ్యవధి: 12 నెలలు.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 10.
Website:https://iprcl.in/Site