ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) బ్యాంకు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
వివరాలు:
ఆడిట్- ఇన్ఫర్మేషన్ సిస్టమ్: 02
రిస్క్ మేనేజ్‌మెంట్-ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 04
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంఐఎస్(ఐటీ అండ్ ఎంఐఎస్): 19
సెక్యూరిటీ ఆఫీసర్: 08
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి టెన్త్/ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్, బీటెక్/బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2026 నాటికి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులకు వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250; జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు రూ.1,050.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 08.04.2026.
Website:https://www.idbi.bank.in/