Published on Aug 31, 2024
Private Jobs
ఐడీబీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు
ఐడీబీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా గల ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) బ్యాంకుల్లో 56 స్పెషలిస్ట్‌ కేడర్ ఆఫీసర్స్‌ ఖాళీల భర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 56

వివరాలు: 

అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్- గ్రేడ్‌ సి: 25

మేనేజర్‌- గ్రేడ్‌ బి: 31

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్ రూ.85,920 - రూ.1,05,280; మేనేజర్‌ రూ.64,820 - రూ.93,960.

వయోపరిమితి: అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్ పోస్టుకు 28 నుంచి 40 ఏళ్లు; మేనేజర్‌ పోస్టుకు 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, స్క్రీనింగ్‌, విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.200; జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ వారికి రూ.1000.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-09-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-09-2024.

Website:https://www.idbibank.in/