Published on Sep 20, 2024
Private Jobs
ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో టీమ్ లీడర్ పోస్టులు
ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో టీమ్ లీడర్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ టీమ్ లీడర్ రిటైల్ లయబిలిటీస్-ఇన్‌బౌండ్ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

పోస్టు: టీమ్ లీడర్- రిటైల్ లయబిలిటీస్‌/ అసెట్స్‌ ఇన్‌బౌండ్

కంపెనీ: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్

అనుభవం: 5 సంవత్సరాలు

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 19.10.2024

Website:https://careers.idfcfirstbank.com/in/en/job/150045/Team-Leader-Retail-Liabilities-Inbound%C2%A0