బెంగళూరులోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మత్తం పోస్టుల: 50
వివరాలు:
1. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ): 02
2. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్: 02
3. డేటా సెంటర్: 04
4. లీగల్ సెల్: 04
5. సివిల్: 03
6. హెచ్ఆర్: 02
7. ఫైనాన్స్: 08
8. మార్కెటింగ్: 07
9. ప్రాజెక్ట్స్ (ఎన్‌ఎస్‌యు): 10
10. ప్రొడక్షన్/ మ్యానుఫాక్చరింగ్: 06
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ, డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-11-2024.
Website: https://www.itiltd.in/