చాందీపూర్, బాలాసోర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఏడాది కాలానికి టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
1. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 07 ఖాళీలు
అర్హత: డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఈసీఈ/ఈటీసీ/ఐ అండ్ ఈ/ఈఐ లేదా ఏదైనా సంబంధిత విభాగాలు) ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు రూ.10,9,000.
ఇంటర్వ్యూ తేదీ: 04.02.2026.
వేదిక: ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్), చందీపూర్.
Website:https://drdo.gov.in/drdo/