న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ హాస్పిటల్ (ఐజీహెచ్) వివిధ విభాగాల్లో అడ్‌హక్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెండ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 39
వివరాలు:
సీనియర్ రెసిడెండ్
విభాగాలు: ఖాళీలు
1. మెడిసిన్- 03
2. పీడియాట్రిక్: 08
3. అనస్తీషియా: 08
4. ఫిజికల్ మెడిసిన్ అండ్ రెహబిలిటేషన్- 02
5. ఆర్థోపీడియాట్రిక్స్- 02
6. ఆప్తల్మాలజీ- 01
7. గైనకాలజీ- 07
8. మైక్రోబయాలజీ- 01
9. రేడియో డయాగ్నసిస్- 04
10. రెస్పరేటరీ మెడిసిన్- 02
11. సైకియాట్రి- 01
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి జనరల్ 45 ఏళ్లు; ఓబీసీ 48 ఏళ్లు, ఎస్సీ అభ్యర్థులకు 50ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.67,700- రూ.2,08,700.
ఇంటర్వ్యూ తేదీ: 24.04.2025.
వేదిక: సెమినార్ రూం బీ6317, ఐదో అంతస్తు, అడ్మిన్ బ్లాక్, ఐజీహెచ్ ద్వారక, న్యూదిల్లీ.
Website:https://igh.delhi.gov.in/